దశమావతారం: తెలుగు తల్లికి హారం- యువతరానికి ద్వారం
The 10th ATA Convention- 2008: Prudential Center, Newark, New Jersey.
* ATA Website
* ATA Convention-2008 Website
* ATA Videos
ATA President- Dr. Chandra Reddy Gavva's Interview
The 10th ATA Convention will be held in Prudential Center, Newark, New Jersey from 03-Jul-08 to 05-Jul-08.
Chief Guests: The ATA team has initiated plans to invite the Hon'ble Chief Minster of Andhra Pradesh, Dr. YS Rajasekhar Reddy Garu, and the Hon'ble President of USA, Mr. George W. Bush.
అమెరికా తెలుగు సంఘం(ఆటా)- దశమ సదస్సు
అమెరికా తెలుగు సంఘం(ఆటా): అమెరికాలో తెలుగు సంతతి ప్రజల కోసం స్థాపించిన సంఘం .తెలుగు సాహితీ, సంస్కృతి, విద్య, ధార్మిక, సాంఘిక, ఆరోగ్య, సామాజిక కార్యకలాపాలను చేపడుతూ వివిధ స్థాయిలో తన వంతు సేవలు అందిస్తోంది. అమెరికాలో తెలుగు సంతతి ప్రజల కోసం స్థాపించిన ఈ సంఘం విదేశాల్లోనూ తెలుగు ఖ్యాతిని పరిరక్షించేందుకు పని చేస్తోంది.
అమెరికా తెలుగు సంఘం(ఆటా)- సదస్సు: అమెరికా, భారత్ లలోని తెలుగు సంతతి విద్యార్థులు, శాస్త్రవేత్తలు, వృత్తి విద్యా నిపుణులు కలసి అభిప్రాయాలు పంచుకునేలా సదస్సులు నిర్వహిస్తోంది. అమెరికాలో నిర్వహించే కార్యక్రమాలకు తెలుగు పండితులు, కళాకారులు, వృత్తి కళాకారులు, రాజకీయ నేతలను రప్పించి, వారిచే ఉపన్యాసాలు, ప్రదర్శనలు ఇప్పిస్తోంది.
ఆటా రొజు: అమెరికాలో తరచూ తెలుగు సాహితీ, విద్యా, యువజన, సాంస్కృతిక సదస్సులు నిర్వహిస్తూ తెలుగు వారిని ఒకే వేదికపైకి తీసుకువస్తోంది.
అమెరికా భారతి: అమెరికా భారతి పేరుతో ప్రత్యేక పత్రికను కూడా ఈ సంఘం నిర్వహిస్తోంది.
ఆటా సేవలు:
1. ధార్మిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, విద్యా రంగాలకు సంబంధించిన కార్యకలాపాల్లో స్వయంగా కానీ ఇతర స్వచ్ఛంద సేవా సంస్థలతో కలసి పాలు పంచుకుంటోంది.
2. అమెరికాలో స్థిరపడేందుకై కొత్తగా వస్తున్న వారికి అండగా నిలుస్తోంది.
3. ప్రధాన సమాజంలో కలిసే క్రమంలో తెలుగు వారు ఎదుర్కుంటున్న సమస్యలను దేశాల కతీతంగా వాదిస్తూ వారికి న్యాయం చేకూరేలా ప్రయత్నాలు చేస్తోంది.
4. ఈ సంఘం పరిధిలో మహిళా ఫోరం, యూత్ ఫోరంలు కూడా ఉన్నాయి.
5. గ్రామ దత్తత (అడాప్ట్ ఎ విలేజ్): కార్యక్రమం కింద మాతృదేశంలోని కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని అక్కడ కమ్యూనికేషన్లు, వ్యవసాయం, ఆరోగ్యం, రోడ్లు, తాగునీరు, పారిశుద్య వసతుల కల్పన, పాఠశాలల అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వాహణ వంటి చర్యలు చేపడుతోంది. అలాగే కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టు కింద ఫ్లోరోసిస్, హెచ్ఐవీ, ఎయిడ్స్, విద్యాదానం వంటి వాటిని కూడా చేపడుతోంది.
ATA 2008 Theme: “Telugu Thalliki Haaram, Dasamavatharam, Yuvatharaniki Dwaram” (Salutation to Mother Telugu, with ATA 10th appearance and giving way to the next generation).
Prudential Center(Home of the New Jersey Devils)
Edison Pl. & Mulberry St.
Newark, NJ 07102
Prudential Center
ATA Goal: The ultimate goal of our organization is to hand over the "Telugu Samskrithi and Sampradayam" to the next generation. While keeping intact our traditions and being Telugu at heart.
No comments:
Post a Comment